అల్లర్లు, హింసతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాల మోహరింపు తర్వాత గొడవలు పూర్తిగా సర్దుమణిగాయి. అయితే గాయపడి ఆస్పత్రుల్లో చేరినవాళ్లు వరుసగా చనిపోతుండటంతో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. శుక్రవారం సాయంత్రం నాటికి ఢిల్లీ అల్లర్ల మృతుల సంఖ్య 42కు పెరిగింది. చికిత్స పొందుతున్నవారిలో చాలా మంది from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VuilJW
గుజరాత్ : ఆర్టికల్ 370 దేశానికి జమ్మూకశ్మీర్‌కు ఒక తాత్కాలిక అడ్డుగోడలా నిలిచిందని ఇప్పుడు ఆ ఆర్టికల్ రద్దుతో ఓ గోడను కూల్చివేసి దేశంతో జమ్మూకశ్మీర్‌ను కలిపిన ఘనత తమ ప్రభుత్వానిదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశం అన్ని రాష్ట్రాలతో సమగ్రంగా ఉండాలని కలలు గన్న దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కలను from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2pwwQzp
Comments
Post a Comment