సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అంకితం: జమ్మూకశ్మీర్‌లో అడ్డుగా నిలిచిన గోడను తొలగించాం

గుజరాత్ : ఆర్టికల్ 370 దేశానికి జమ్మూకశ్మీర్‌కు ఒక తాత్కాలిక అడ్డుగోడలా నిలిచిందని ఇప్పుడు ఆ ఆర్టికల్ రద్దుతో ఓ గోడను కూల్చివేసి దేశంతో జమ్మూకశ్మీర్‌ను కలిపిన ఘనత తమ ప్రభుత్వానిదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశం అన్ని రాష్ట్రాలతో సమగ్రంగా ఉండాలని కలలు గన్న దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2pwwQzp

Comments

Popular posts from this blog

ఢిల్లీ అల్లర్లు: 42కు పెరిగిన మరణాలు.. విడతలవారీగా 144 సడలింపు.. శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతం..